భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన 'ఆసియా కప్ ఫర్ ది బ్లైండ్' ఫైనల్ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్ దశలో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పాక్‌కు ట్రోఫీ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత జట్టు బహుమతి ప్రదానోత్సవం నుంచి వాకౌట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని లేదా ‘రిజర్వ్ డే’ నిర్వహించాలని భారత ఆటగాళ్లు డిమాండ్ చేశారు.
క్రీడలు
పాక్‌కు ట్రోఫీ.. రూల్ సరికాదంటూ భారత్ వాకౌట్


