హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాల కూల్చివేత

HNK: న్యూశాయంపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన AC రేకుల షెడ్డును GWMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. గతంలోనే యజమానులకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో కమిషనర్ వెంకన్న ఆదేశాలతో పనులు చేపట్టారు. ACP నస్రీన్ బాను దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.