NLG: మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు 28 విభాగాలతో జిల్లా సాధనసమితి సమన్వయ కమిటీని ప్రకటించినట్లు నిర్వహణ కమిటీ నేత మాలోతు దశరథ్నాయక్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు పట్ల ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని, ఆ ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోనూ ఉంధి.
తెలంగాణ
మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమ కార్యాచరణ


