హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ అభా కార్డులు జారీ చేయాలి

BHNG: జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ, టీకాలు, వ్యాధుల నియంత్రణ, మధుమేహం, రక్తపోటు పరీక్షల పురోగతిని సమీక్షించారు. అర్హులందరికీ అభా కార్డులు జారీ చేసి, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని సూచించారు.