హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి: APO

VKB: భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఎండిపోయిన బోర్లకు ఇంకుడు గుంతల ద్వారా పునర్జీవం కల్పిస్తున్నట్లు VB-G RAMG పథకం APO చంద్రశేఖర్ తెలిపారు. కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరుపయోగంగా మారిన బోర్లను పునరుద్ధరించేందుకు కూలీలతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.