MNCL: పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన రీ సర్వే గ్రామసభలో మాట్లాడుతూ గ్రామస్థులకు రీ సర్వే ప్రాముఖ్యతను వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. రీసర్వే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గ్రామస్థులు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
'పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి'


