హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్

BDK: జిల్లాలో శనివారం చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ తెలిపారు. NI చట్టం కింద కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.