ASF: సిర్పూర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్టాండ్ నిర్మాణానికి త్వరగా టెండర్ జారీ చేసి పనులు ప్రారంభించాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎండీ, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు అదిత తెలిపారు.
తెలంగాణ
'సిర్పూర్ బస్టాండ్ టెండర్ త్వరగా జారీ చేయాలి'


