హైదరాబాద్: 28°C
తెలంగాణ

చుక్కా రామయ్యను కలిసిన సీఎం రేవంత్

JN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధి చెందిన చుక్కా రామయ్య 101వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను, స్వాతంత్య్రం, తెలంగాణ ఉద్యమాల్లో పోషించిన పాత్రను సీఎం కొనియాడారు.