ADB: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జీవన జ్యోతి ఫౌండేషన్ సభ్యులు మాజీ మంత్రి, BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్నను ఆయన కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మాజీమంత్రికి ఈ సందర్భంగా వారు వివరించారు. సమాజ సేవతో పాటు మూగజీవుల సంరక్షణకు యువత ముందుకు రావటం అభినందనీయమని జోగు రామన్న అన్నారు.
తెలంగాణ
'మూగజీవుల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయం'


