హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రామడుగులో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ చిగురుమామిడిలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాల నమోదు శిబిరం
★ రేపు జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం: న్యాయ సేవ కార్యదర్శి శ్రీ యశ్వంత్ సింగ్
★ అంబాల్‌పూర్‌లో శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు దిశానిర్దేశం చేసిన వ్యవసాయశాఖ అధికారులు