CTR: కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో జిజ్ఞాస ఆధారిత అభ్యసనంపై ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, యూజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీయూకేటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం.ఎల్.ఎన్. రావు ముఖ్య వక్తగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని, కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిజ్ఞాస ఆధారిత అభ్యసనంపై ప్రత్యేక ఉపన్యాసం


