హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలుపై అవగాహన సదస్సు

W.G: స్థానిక ఎన్నికలైన పంచాయితీ ఎన్నికలను సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని ఆకివీడు సర్కిల్ SI కాళీ చరణ్ కోరారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో శుక్రవారం రాత్రి స్థానిక ఎన్నికలుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, కోడ్ తప్పితే తగిన శిక్ష పడుతుందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నీ చర్యలు చెపట్టినట్టు తెలిపారు.