నెల్లూరు ZP ఛైర్మన్‌గా ఖరారైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో జన్మించారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు దినేశ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలంరెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యం ఇదే..!'


