GNTR: అమరావతి రెండో విడత భూసమీకరణపై ఇప్పటివరకు 1,153 అభ్యంతరాలు అందినట్లు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లబత్తుల కార్తీక్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షలో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అభ్యంతరాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిడమర్రు, నువ్వులూరులోని 22ఏ భూముల సమస్యలపై దృష్టి సారించి, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి భూసమీకరణపై 1,153 అభ్యంతరాలు


