ప్రకాశం: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు రావటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలిస్తోందంటూ ట్వీట్ చేశారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి పోర్టులే చోదక శక్తులు అని, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణే అభివృద్ధి అని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో పోర్టుల నిర్మాణాలను రూపొందించినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
రామాయపట్నం పోర్టుకు ప్రత్యేక గుర్తింపు..!


