హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరిలో రేపు ప్రత్యేక లోక్ అదాలత్

NLR: ఉదయగిరి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. NI యాక్ట్-1881కు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం ఉదయం 10.30 గంటలకు సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. జూనియర్ సివిల్ జడ్జి సత్యకాంత్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది.