హైదరాబాద్: 28°C
తెలంగాణ

NI యాక్ట్ కేసులపై రేపు ప్రత్యేక లోక్ అదాలత్

జనగామ జిల్లా కోర్టులో నవంబర్ 21న NI యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ శుక్రవారం తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు కక్షిదారులు అందరూ ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.