మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల సర్పంచ్ ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కొత్తపేట–గంధంపల్లి సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే కోరం కనకయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జూలకంటి సీతారాంరెడ్డి అభినందించి సన్మానించారు.
తెలంగాణ
సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గానికి సన్మానం


