NLR: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కావలి, గూడూరు, అల్లూరులో ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 22, 24 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత మున్సిపల్, నగర పంచాయతీ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయని జిల్లా నోడల్ అధికారి వి. నాగరాజకుమారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కావలి, గూడూరు, అల్లూరులో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు


