నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో సోహం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణలో సానుకూల స్పందన లభించింది. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రజలు, నాయకులు పరిశ్రమ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నది, భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పరిసర గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు.
తెలంగాణ
వీర్లపాలెంలో ఇథనాల్ పరిశ్రమకు సానుకూలత


