హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం

WNP: మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని, వాటిని విక్రయించినా, వినియోగించినా చట్ట ప్రకారం శిక్షలు తప్పవని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు అన్నారు. గోపాల్‌పేట మండలంలోని రెండు పాఠశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లలోపు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.