హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన MPDO

ప్రకాశం: గిద్దలూరు మండల పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను MPDO పరిశీలించారు.వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి అక్కడ జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు,రికార్డుల నిర్వహణను పరిశీలించారు.