హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు'

VSP: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనుందని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం తెలిపారు. డిసెంబరు 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. జిల్లాలో 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 297 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు.