నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బాసర సీఐ దీపక్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ భద్రత, ప్రయాణికుల రక్షణ మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
బాసర రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆర్‌పీఎఫ్ ఐజీ


