హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకం కౌంటర్లను తనిఖీ చేసిన కమిషనర్

KMM: నగరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్ కౌంటర్లను KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య తనిఖీ చేశారు. దరఖాస్తుల సమర్పణకు వచ్చిన ప్రజలతో మాట్లాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.