JN: దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సర్పంచ్ చింత రవి శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జనగామ జిల్లా డీపీఓ వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడారు. పేద, నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం


