WNP: జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమాల అమలుపై జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డా.మారుతి నందన్ ఆధ్వర్యంలో పీర్లగుట్ట యూపీహెచ్సీ పరిధిలో సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ స్క్రీనింగ్ చేసి, వ్యాధి ఉన్నవారికి చికిత్సతో నెలవారీ ఫాలోఅప్ చేయాలని సూచించారు. సంజీవిని, టెలి మానస్ కాల్స్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
వనపర్తిలో ఎన్సీడీ కార్యక్రమాలపై సమీక్ష


