హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు

HYD: తొమ్మిదేళ్ల నిరీక్షణకు గాంధీ ఆసుపత్రి వైద్యులు ముగ్గురు చిన్నారుల రూపంలో ఆనందాన్ని అందించారు. ఆసుపత్రిలోని IVF కేంద్రంలో చికిత్స పొందిన 32 ఏళ్ల అవంతి ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చారు. 32 వారాలకే జన్మించిన శిశువులకు NICUలో ప్రత్యేక చికిత్స అందించి వైద్యులు ఆరోగ్యంగా తీర్చిదిద్దారు.