హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా ఎన్నికల ప్రచారం..!

కృష్ణా: గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసరనేని రంగబాబు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 12వ వార్డు అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పోటీ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం గ్రామంలో జోరుగా సాగుతోంది.