హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోత్కూర్ ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

BHNG: మోత్కూర్ ఆర్యవైశ్య భవన్‌లో MRPS మండల అధ్యక్షుడు గణపాక నవీన్ మాదిగ అధ్యక్షతన MSF నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథి యాదాద్రి జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం విద్యార్థులు ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా బత్తుల చరణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా శివ మాదిగ ఎన్నికయ్యారు.