హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వల్లూరు సర్పంచ్‌గా జనసేన అభ్యర్థి ఏకగ్రీవం

కోనసీమ: మండపేట నియోజకవర్గం వల్లూరు సర్పంచ్‌గా జనసేన అభ్యర్థి కోట శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో తొలి ఏకగ్రీవ సర్పంచ్‌గా రికార్డు సృష్టించారు. వేగుళ్ల లీలాకృష్ణ చొరవతో ఈ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కోట శ్రీనివాస్ తెలిపారు.