NZB : ఇందల్వాయి గ్రామానికి చెందిన తోగరి కాశీరాం చిన్న కుమారుడు వరుణ్ అనారోగ్య పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వరుణ్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల ఎల్బీసీ మంజూరు చేయాలని కోరగా, వెంటనే స్పందించిన కేటీఆర్ తన సిబ్బందికిఅవసరమైన చర్యలుతీసుకోవాలనిఆదేశించారు.
తెలంగాణ
రూ.5 లక్షల ఎల్బీసీ మంజూరుకు కేటీఆర్ ఆదేశాలు


