హైదరాబాద్: 28°C
తెలంగాణ

661 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాలు

NGKL: దేవరకొండ మండలం కొత్తకోటలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 661 మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులకు పింఛన్లు ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.