హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా ఏకాదశి వేడుకలు

SKLM: సోంపేట మండలం లక్కవరంలో కార్తీక ఏకాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా శుక్రవారం జరిగాయి. ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజలు చేశారు. తిరువీధి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ శోభ నెలకొంది. విప్ అశోక్ బాబు స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు రఘునాథ్ పాణిగ్రాహి నేతృత్వంలో పూజలు జరిగాయి.