MDK: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివదయ శుక్రవారం తనిఖీ చేశారు. కొత్తగా నియమితులైన స్పెషలిస్ట్ వైద్యులతో సమీక్ష నిర్వహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించి, నెలాఖరులోగా పరికరాలు అందుబాటులోకి రాగానే సేవలు ప్రారంభించాలని సూచించారు.
తెలంగాణ
ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ తనిఖీ


