WGL: గుప్త నిధులు తీస్తామని రూ.90 వేలు వసూలు చేసిన ఘటన ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. హబీబ్ షాషా, మహేశ్ అనే నిందితులు బాధితులకు గుప్త నిధుల పేరుతో నకిలీ బంగారాన్నిఅంటగట్టినట్లు పోలీసు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో శుక్రవారం నిందితుడు మహేశ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హబీబ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
గుప్త నిధుల పేరుతో టోకరా!


