HYD: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ వ్యభిచార రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ గతంలో నీచపు పనులు చేసి ప్రజలను అష్టాకష్టాలు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, విద్యార్థులను కూడా మోసం చేసిందని తెలియజేశారు.
తెలంగాణ
'బీఆర్‌ఎస్ వ్యభిచార రాజకీయాలు చేస్తోంది'


