NDL: బేతంచెర్ల మండల పరిధిలోని కొలుములపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం ఎక్సెల్ వాహనం బోల్తా పడడంతో విరాయపల్లె గ్రామానికి చెందిన రామచంద్ర కుమార్ భార్య అణితకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పని నిమిత్తం బేతంచెర్లకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం కర్నూల్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వాహనం బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు


