RR: L.B నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పోలీసుల పక్షపాత వైఖరిపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, చంపాపేట్‌లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పోలీసుల తీరుపై డీజీపీకి ఎమ్మెల్యే ఫిర్యాదు


