హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు

NRPT: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ZGS ఛైర్మన్ వార్ల విజయ్ కుమార్, సెక్రటరీ ఎం.సుధీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పుస్తక పఠనంతోనే జ్ఞానం పెంపొందుతుందని వక్తలు పేర్కొన్నారు.