KMM: బోనకల్లో మధిర నియోజకవర్గ స్థాయి SIR సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితా నుంచి నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడటం పార్టీ శ్రేణుల బాధ్యతని అన్నారు. SIR ప్రక్రియను గ్రామ, మండల, బూత్ స్థాయిలో సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
SIRపై కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం


