హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం ఎంఈఓ లోకిని శ్రీనివాస్ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతను పరిశీలించారు. వంటగది పరిసరాలు, ఆహార పదార్థాల నిల్వ, వంట తయారీలో పాటిస్తున్న శుభ్రత ప్రమాణాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.