PPM: జిల్లాలోని నాన్ సిగ్నల్ గ్రామాల్లో చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేసీ వైశాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రీ-సర్వే పనుల పురోగతిపై ఏడీ సర్వే, మండల, గ్రామ సర్వేయర్లు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా రీ-సర్వే పనుల పురోగతిని సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి'


