హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

KNR: గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, ఉన్నారు.