హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాడుగుల నాగఫణి శర్మవారి ప్రవచనాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీకోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వారిచే ప్రవచనాలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి యాదగిరి క్షేత్ర వైభాలని భక్తులకు వివరించగా భక్తిపారవేశ్యంలో మునిగిపోయారు. భక్తుల సందడితో క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.