NRML: రాష్ట్రస్థాయి ఈఎల్సీ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి నిర్మల్ జిల్లాకు పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన 20 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
తెలంగాణ
విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత


