SRCL: సిరిసిల్ల పట్టణంలోని రెండో బైపాస్ చిన్నబోనాల సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్తంభం విరిగిపోగా, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం . ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న కారు


