హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్‌కు నివేదిక అందించిన పిడుగుపాటు బాధితులు

SKLM: కవిటి మండలం సహాలాలపుట్టుగ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పాటుకు గ్రామానికి ఐదు ఇళ్లల్లో విద్యుత్ లైన్ తోపాటు గృహోపకరణాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు అడిగి సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామన్నారు.