AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శుక్రవారం కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం


